వారెవ్వా… పాలనలో ఆ చిన్న రాష్ట్రం పెద్ద పెద్ద అడుగులు…

ఒక్కడూ ఆకలి చావుకు గురికావద్దు, ఒక్కడూ డబ్బుల్లేక కూడు లేక, గుడ్డ లేక, గూడు లేక అవస్థలు పడొద్దు… అదీ సంకల్పం… మన సోకాల్డ్ డెవలప్డ్ రాష్ట్రాల్లో ‘అత్యంత ఉదారంగా’ అనేక సంక్షేమ పథకాల పేరిట జనంలోకి పంప్ చేస్తున్నారు కదా, అవన్నీ కలిపేసి ఇలాంటి ఒక్క స్కీమ్ పెట్టడం ఎంత బెటరో కదా…