… చివరకు అలాంటి పాకిస్థాన్ కూడా ఈమెకు సలాం కొట్టింది…

. నీర్జా భానోత్… ఈమె కథ చాలామంది చాలాసార్లు చదివారు… మీడియా, సోషల్ మీడియాలో మాత్రమే కాదు… ఆమె పేరుతోనే సినిమా కూడా వచ్చింది… సోనమ్ కపూర్ చేసింది ఆ పాత్రను, ఆమె నటనకూ మంచి ప్రశంసలే దక్కాయి… ఆమె కథ మరోసారి సోషల్ మీడియాలో బాగా కనిపిస్తోంది… దాన్ని మరోసారి చదువుతూ ఉంటే ఓ డౌట్ వచ్చింది… ముందుగా ఆ కథ చదవండి… 1963లో చండీగఢ్‌లో పుట్టి, ముంబై వీధుల్లో పెరిగిన ఒక సామాన్యమైన అమ్మాయి.. … Continue reading … చివరకు అలాంటి పాకిస్థాన్ కూడా ఈమెకు సలాం కొట్టింది…