ముందే చెబుతున్నా… మొత్తం చదివాక అస్సలు నవ్వొద్దు సుమీ…

. ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు… 100 శాతం వోట్లతో ఉత్తర కొరియా నియంత కిమ్, 100 శాతం స్ట్రయిక్ రేటుతో పవన్ కల్యాణ్….. అని సీనియర్ జర్నలిస్టు బుద్ధా మురళి పోస్టు కనిపించింది… గతంలో మనమూ చెప్పుకున్నాం కదా ఉత్తర కొరియాలో ఎన్నికలు ఎంత ఫార్సో… అసలు చదువుతుంటేనే నవ్వొస్తుంది… ఓసారి వివరాల్లోకి వెళ్దామా…? ప్రపంచంలో ఇంతకుమించిన ఎన్నికల ప్రహసనం ఇంకెక్కడా ఉండదు… రీసెంటు ఎన్నికల్లో 100 శాతం వోట్లతో కిమ్ గెలిచాడని వార్తలు వస్తున్నాయి… అలా … Continue reading ముందే చెబుతున్నా… మొత్తం చదివాక అస్సలు నవ్వొద్దు సుమీ…