యండమూరి సీరియస్ కథాంశానికి సినిమాటిక్ చిరు హంగులు..!

. Subramanyam Dogiparthi …….. చిరంజీవి విజయయాత్రలో ఓ మైలురాయి ఈ అభిలాష సినిమా . యండమూరి వీరేంద్రనాధ్- చిరంజీవి- కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ . ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్ గానే సంచలనం సృష్టించిన ఈ నవల సినిమాగా ఇంకా ఎక్కువ సంచలనమే సృష్టించిందని చెప్పవచ్చు . కధాంశంలో ఉన్న పట్టు , సస్పెన్స్ , సినిమా స్క్రీన్ ప్లేలో ఉన్న బిర్రు , ఇళయరాజా సంగీతం , ఆత్రేయ-వేటూరిల సాహిత్యం , … Continue reading యండమూరి సీరియస్ కథాంశానికి సినిమాటిక్ చిరు హంగులు..!