జాణవులే… నెరజాణవులే… వరవీణవులే… కిలికించితాలలో…

. Bharadwaja Rangavajhala……….    పులకించని మదులను సైతం పులకరింపచేసిన గాన మాధుర్యం జిక్కి కృష్ణవేణి జయంతి నేడు. పిల్లపాలు గజపతి కృష్ణవేణి అంటే ఎవరో చెప్పలేరు కానీ జిక్కి అనగానే ఎవరైనా గుర్తుపడతారు. కమ్మని కంఠంతో మధురమైన పాటలతో దక్షిణాది సినీ ప్రేక్షకులను మైమరపించిన గాత్రం జిక్కి కృష్ణవేణి. ఈ రోజు జిక్కి పుట్టినరోజు. జిక్కి తండ్రి మద్రాసు సినీ పరిశ్రమలో చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. వాళ్లది చిత్తూరు జిల్లా, చంద్రగిరి. చిన్న … Continue reading జాణవులే… నెరజాణవులే… వరవీణవులే… కిలికించితాలలో…