స్మితా పాటిల్, వాణిశ్రీ కలిసి నటించిన విశేషం… ఆరుద్ర, శ్రీశ్రీల నడుమ మంట…

Sai Vamshi….   ఒక వివాదం.. అది శ్యామ్ బెనెగల్ ‘అనుగ్రహం’ … ఇది చాలా పాత వివాదం. కానీ దీని గురించి ఏమీ తెలియని నాబోటి వాళ్లకు కొత్తగానే ఉండొచ్చు. … ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనెగల్ 1978లో తెలుగులో ‘అనుగ్రహం’ అనే సినిమా తీశారు. అందులో స్మితాపాటిల్, వాణిశ్రీ, అనంత్‌నాగ్, అమ్రిష్‌పురి, సులబ్ దేశ్‌పాండే, నిర్మలమ్మ, రావుగోపాలరావు నటించారు. ఏకకాలంలో అదే ఆర్టిస్టులతో హిందీలో ‘కొందుర’ పేరిట ఆ సినిమా తెరకెక్కింది. అయితే తెలుగులో రావు … Continue reading స్మితా పాటిల్, వాణిశ్రీ కలిసి నటించిన విశేషం… ఆరుద్ర, శ్రీశ్రీల నడుమ మంట…