భేష్… పాస్‌పోర్టు సేవల తీరే మారిపోయింది… నమ్మశక్యం కానంతగా…!!

కొన్ని మెచ్చుకోవాలి… సమాచారం కోసం… అభినందన కోసం… తెలంగాణ పాస్‌పోర్ట్ సేవలు ఎంత సరళీకృతం అయ్యాయంటే, ఓ అయిదూపదేళ్ల క్రితంతో పోలిస్తే అసలు పోల్చలేనంత మార్పు… సూటిగా విషయంలోకి వెళ్దాం… ప్రభుత్వ, ప్రైవేటు సర్వీసుల బ్లెండ్ సొసైటీకి ఎలా ఉపయోగం..? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం ఎలా ఉండాలి..? అనే అంశాలకు ఇదొక్క మంచి ఉదాహరణ… గతం ఓసారి నెమరేసుకుందాం… పాస్‌పోర్టు సంపాదించడం ఓ గగనం… సవాలక్ష కొర్రీలు, సర్టిఫికెట్లు, అర్థం కాని దరఖాస్తు వ్యవహారం… దళారులు, … Continue reading భేష్… పాస్‌పోర్టు సేవల తీరే మారిపోయింది… నమ్మశక్యం కానంతగా…!!