ఈనాడు రిపోర్టర్ ఇంకా రాలేదా..? కాసేపు ఆగి ప్రెస్‌మీట్ స్టార్ట్ చేద్దాం…

Murali Buddha……..     ఈనాడు రిపోర్టర్ వచ్చాడా ? ఓ జ్ఞాపకం……. రెండు దశాబ్దాల క్రితం వరకు తన వృత్తి జీవితంలో ప్రతి జర్నలిస్ట్ ప్రతి రోజూ విన్న మాట ఇది … **** ఓ రోజు ఇంటికి రాగానే నా కోసం ఓ వ్యక్తి పరుగెత్తుకొచ్చి చేతిలో ఓ ఐడెంటిటీ కార్డు పెట్టాడు … కార్డు చాలా బాగుంది. నాణ్యతతో మెరిసి పోతుంది … అతను చదువుకోలేదు. అప్పుడప్పుడు డ్రైవర్ గా పని చేస్తాడు. ఏంటీ అని … Continue reading ఈనాడు రిపోర్టర్ ఇంకా రాలేదా..? కాసేపు ఆగి ప్రెస్‌మీట్ స్టార్ట్ చేద్దాం…