... అందుకని జగన్ దీన్ని వదిలే ప్రసక్తే లేదు... కృష్ణా బోర్డుకు కోరల్లేవని తనకూ తెలుసు... సో, కేసీయార్ తప్పనిసరై ఈ జీవోను వ్యతిరేకిస్తున్నా సరే... ఆ పనుల్ని ఎలా ఆపగలడు..? ఏం చేస్తాడు...? ఇదీ ఆసక్తికరమైన ప్రశ్న..!!