ఆత్రేయా బూత్రేయా… సెన్సారోళ్ల కత్తెర్లకు పరీక్షలు పెట్టేవారు ఫాఫం…

Bharadwaja Rangavajhala….. ఆత్రేయా బూత్రేయా… ఆ మధ్య బూతు పాట‌లు … సెన్సార్ ఇబ్బందుల మీద జ‌రిగిన చ‌ర్చ‌లో ఓ ముఖపుస్తక మిత్రుడు గారు ఎక్కు ఎక్కు తెల్లగుర్రం అనే యుగ‌పురుషుడి గీతం ప్ర‌స్తావించారు. ఆత్రేయ‌ను ఎవ‌రూ బూత్రేయ అన్లేదు … ఆయ‌న్ని ఆయ‌నే బూత్రేయ అనేసుకున్నారు. వ‌చ్చేది బూతుమ‌హ‌ర్ధ‌శ అని ముందే తెలుసుకున్న న‌ర‌సింహాచార్యులుగారు ఆత్రేయావ‌తారం చాలించి … బూత్రేయ‌గా అవ‌త‌రిస్తున్న విష‌యం చెప్పార‌న్న‌మాట‌. ఆయ‌న దాగుడు మూత‌లు సినిమా కోసం రాసిన అడ‌గ‌క ఇచ్చిన మ‌న‌సే ముద్దు … Continue reading ఆత్రేయా బూత్రేయా… సెన్సారోళ్ల కత్తెర్లకు పరీక్షలు పెట్టేవారు ఫాఫం…