ఒరే బిగ్‌బాసోడా… రెండు పచ్చటి ‘‘కాపురాల్లో’’ నిప్పులు పోశావు కదరా…
కాస్త జాగ్రత్తగా చదవండి ఇది… బిగ్‌బాస్ టాప్ ఫైవ్ ఫైనలిస్టులందరూ ఫినాలే అయిపోయాక ఊరేగింపులుగా తమ అభిమానులతో ఇళ్లకు వెళ్లారు… కానీ సిరి ఊరేగింపులో ఆమె బాయ్ ఫ్రెండ్, లివ్ -ఇన్ సహచరుడు అనగా, ప్రస్తుత జీవన భాగస్వామిగా చెప్పబడే శ్రీహాన్ కనిపించలేదు, ఈరోజుకూ వాళ్లిద్దరూ కలవలేదు… ఎందుకు..? పోనీ, షణ్ముఖ్ అలియాస్ షన్ను, అనగా నాగార్జున భాషలో బ్రహ్మ (షణ్ముఖ్ అంటే బ్రహ్మ అని నాగార్జునకు ఎవరు చెప్పారో ఫాఫం, తనకెలాగూ తెలియదు) ఊరేగింపులో దీప్తి … Continue reading ఒరే బిగ్‌బాసోడా… రెండు పచ్చటి ‘‘కాపురాల్లో’’ నిప్పులు పోశావు కదరా…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed