రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…

నిజమే… చాన్నాళ్ల తరువాత ఒక పుస్తకాన్ని వేగంగా చదివేయడం ఇదే… ఎందుకు..? అది రేఖ జీవితానికి సంబంధించింది కావడం… ఆమె భారతీయ సౌందర్య ప్రతీక… యాభై, అరవైలలోని లక్షలమందికి ఈరోజుకూ ఆమె అంటే ఆరాధన… అప్పట్లో కోట్ల మందికి ఆమె కలలనాయిక… అంతేనా..? కాదు, ఆమె జీవితం ఓ సినిమా కథను మించి ఎన్నోరెట్లు అబ్బురం కాబట్టి… ఆమె గతాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి అలా పుస్తకాన్ని వేగంగా చదివేలా చేసింది… నిజానికి ఏడెనిమిదేళ్లుగా రేఖ బయట కనిపించింది … Continue reading రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…