ఏపీ ప్రజలకు ఫుల్లు కిక్కు… జస్ట్, బీజేపీకి వోటేస్తే చాలు… తాగినోడికి తాగినంత…
చాలా సింపుల్రా భయ్… మతం మత్తు మందు… అది ప్రయోగిస్తేనే ఎన్నికల్లో గెలుపు అనేది పాతసూత్రం… అసలు ఆ మత్తును కలిగించే మద్యాన్నే ప్రయోగించాలి… ఇదీ కొత్త సూత్రం… ఈ తొక్కలో మద్యనిషేధాలు, నైతికసూత్రాలు నథింగ్… అవేమైనా అధికారం తెచ్చిపెడతాయా..? ఏపీలో కోటి మంది మందు తాగుతారు… చంద్రబాబులాగా లైసెన్సు ఫీజులు పెంచేది లేదు, జగన్లాగా అనుయాయుల చీప్ లిక్కర్ కంపెనీలకు కోట్లకుకోట్లు దోచిపెట్టేలా కొత్త విధానమూ లేదు… మనకు అధికారమొస్తే జస్ట్, 75 రూపాయలే చీప్ … Continue reading ఏపీ ప్రజలకు ఫుల్లు కిక్కు… జస్ట్, బీజేపీకి వోటేస్తే చాలు… తాగినోడికి తాగినంత…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed