‘ఆపరేషన్ పీపుల్స్‌మూడ్’… లగడపాటి, ఆంధ్రజ్యోతి ఉమ్మడి విన్యాసం అసలు కథ..!

చంద్రబాబు వచ్చి చేరాడు… దానివల్ల యావత్తు తెలంగాణ ప్రజానీకం ప్రజాకూటమి వైపు మళ్లుతున్నారు… దాంతో కారు కింద నేల కదిలిపోతున్నది….. ఇది చెప్పడమే రాధాకృష్ణ, లగడపాటి సంయుక్త విన్యాసాల పరమార్థం… పక్కగా చంద్రబాబు కోసం మాత్రమే ఆడబడుతున్న ఓ కొత్త నాటకం…