భారతదేశంలో కులం అనేది ఓ నిజం… కులపెత్తనం, కులవివక్ష కఠిన నిజాలు… ప్రతి రంగంలోనూ కులం ముద్ర ఉంది… ప్రత్యేకించి కులం లేకుండా రాజకీయం లేదు… రాజకీయ సమీకరణాలు, వ్యూహాలు, సిద్ధాంతాలు, రాద్దాంతాలు అన్నింటినీ కులం శాసిస్తుంది… కులం లేకపోవడం అనేది ఎక్కడా లేదు, కాకపోతే కాస్త ఎక్కువా తక్కువా… ఆంధ్ర రాజకీయాల్లో కులమే ప్రధానం… చూస్తున్నదే కదా… మరీ అంతగా తెలంగాణలో కులం అనే అంశం పనిచేయదు అని ఎవరైనా అంటే, వాళ్లు భ్రమల్లో ఉన్నారని […]
త్రిపుర విప్లవదేవుడు… ఏపీ తెలుగుదేశం లోకేష్ దేవుడు… సేమ్ సేమ్…
ఎందుకో గానీ… నారా లోకేష్‌ను చూస్తుంటే… పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి, అకస్మాత్తుగా సుప్రీం స్టార్, సూపర్ హీరో అయిపోవాలనుకునే వారస హీరోలు గుర్తొస్తారు… నటనలో బేసిక్స్ తెలియకుండానే తెర మీదకు వచ్చి వీరంగం వేసి, ప్రేక్షకుల మెదళ్లు తినే బ్యాచు అన్నమాట… ఆ హీరోలు అప్పుడప్పుడూ చెబుతుంటారు… బ్యాక్ గ్రౌండ్ కేవలం ఎంట్రీకి, ఇంట్రడక్షన్ వరకే, మిగతాది మా మెరిటే అని… మెరిట్ అంటే ఏమీ లేదు, నాలుగు పిచ్చి గెంతులు, తిక్క […]
తెలంగాణలో ఏం జరుగుతోంది..? రాజకీయ ముఖచిత్రం మారుతోంది…!
………. BY………. Enugurthi Sathyam……………. ఉత్త ముచ్చట్లు……… తెలంగాణలో ఏం జరుగుతోంది…? రాజకీయ ముఖచిత్రం క్రమంగా మారుతోంది. అవును… స్వీయ తప్పిదాల వల్ల టీఆర్ఎస్ బలహీనపడుతోంది. బీజేపీ కంటే కాంగ్రెస్ బలంగానే ఉంది. ఎందుకంటే… ఆ పార్టీ నిర్మాణం పెద్దది. సంప్రదాయ ఓటు బ్యాంకు పదిలం. కానీ ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడు ప్రదర్శించడం లేదు. ప్రస్తుతానికి ఆ పార్టీకి ఫుల్‌టైమ్ రాష్ట్ర నేత లేరు. ప్రస్తుతం ఉన్నది… రాజీనామా చేసిన ఆపద్ధర్మ పీసీసీ అధ్యక్షుడు. ఎవరినైనా ఫుల్‌టైమ్ […]
షర్మిల, రేవంత్, ఈటల..! కేసీయార్ ఆగ్రహం, ఆలోచన ఎవరిపైన..!?
‘‘ప్రాంతీయ పార్టీలు పెట్టడం, నడిపించడం కష్టం… దేవేందర్ గౌడ్, విజయశాంతి, నరేంద్ర తదితరులు పార్టీలు పెట్టారు, మట్టిలో కలిసిపోయాయి’’ అని మొన్న టీఆర్ఎస్ కార్యవర్గ భేటీలో కేసీయార్ వ్యాఖ్యలు చేశాడు… అకారణంగా, అసందర్భంగా ఏమీ మాట్లాడడు కేసీయార్… ఒక సీఎం స్థానంలో ఉన్న నాయకుడు చేసే ప్రతి వ్యాఖ్య వెనుక ఓ పరమార్థం, ఓ ఉద్దేశం ఉంటుంది… అయితే తను ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు..? ఆ భేటీకి వచ్చిన నాయకులకే అంతుచిక్కలేదు… అసలు ఎవరి గురించి..? ఇదీ […]
షర్మిల కోరుకున్నదీ అదే- ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిందీ అదే… కాకపోతే..?
తెలుగు జర్నలిస్టుగా ఇవ్వాళ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కాలర్ ఎగరేశాడు… ఎహె, ఒంటినిండా పచ్చరంగు పులుముకుని, చంద్రబాబు చేతిలో మైకు, తనకిష్టం వచ్చింది రాసే తనకు ఈ అభినందన ఏమిటంటూ చాలామందికి చిర్రెత్తొచ్చు… కానీ నిజమే… వైఎస్ షర్మిల కొత్త పార్టీకి సంబంధించి మొట్టమొదట వార్త రాసి, రెండు తెలుగు రాష్ట్రాలకూ ‘సమాచారం’ అందించిన మొదటి జర్నలిస్టు తనే… ఓనర్ కమ్ రిపోర్టర్ కమ్ కాలమిస్ట్… 9న పార్టీ యాక్షన్ స్టార్టవుతుందని రాసిందీ తనొక్కడే… రాజకీయంగా రెండు తెలుగు […]
షర్మిల కొత్త పార్టీ..! జగన్-కేసీయార్ నడుమ బీజేపీ పెట్టే కుంపటేనా..?!
ఆమధ్య ఆంధ్రజ్యోతిలో ఓ వార్త వచ్చింది… వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో తెలంగాణలో ఒక కొత్త పార్టీ ప్రారంభం కాబోతోంది, షర్మిలకూ-జగన్‌కూ నడుమ విభేదాలే కారణం, ఆమెకు నచ్చజెప్పడానికి జరిగిన ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి, ఆమె స్వయంగా తెలంగాణలోని వైఎస్ అభిమానులతో మాట్లాడుతోంది, పార్టీ పనులు చురుకుగా సాగుతున్నాయి అనేది ఆ వార్త సారాంశం… షర్మిల కాస్త ఆలస్యంగా తమ కుటుంబంపై ప్రచారదాడిని ఖండిస్తున్నానని ఓ ప్రకటన జారీచేసిందే తప్ప, కొత్త పార్టీ ప్రచారం గురించి ఏమీ […]
…. జగన్ సర్కారునే అభయెన్స్‌లో పెట్టేయడం బెటరేమో సారూ..!!
పర్ సపోజ్…. జగన్ గనుక అవే వ్యాఖ్యలు చేసి ఉంటే… ఈ సాయంత్రంలోపు చేస్తే… ఇదే నిమ్మగడ్డ… ఈ ముఖ్యమంత్రిని 21వ తేదీ వరకు హౌజ్ అరెస్టు చేయండి, మీడియాకు దూరంగా ఉంచండి… అంటూ డీజీపికి ఆదేశాలు జారీ చేస్తాడా..? చేస్తాడు… ఖచ్చితంగా చేస్తాడు… ఇప్పటివరకూ నిమ్మగడ్డను సరిగ్గా టాకిల్ చేయలేక చేతులెత్తేస్తున్న జగన్‌కు… పరిస్థితి ఇలాగే ఉంటే, అదీ తప్పకపోవచ్చు………. అవును, తెలంగాణలో ఓ పదముంది… సెలుపుడు… అంటే కెలుకుతూనే ఉండటం… ఆ పనే నిమ్మగడ్డ […]
ఏపీ పాలిటిక్స్..! ఇప్పుడిక గంటకో ట్విస్టు… పూటపూటకూ కథ వేరే ఉంటది…
జగన్ వర్సెస్ నిమ్మగడ్డ… కథ రోజుకు ఒక ట్విస్టు కాదు, గంటకో ట్విస్టు అన్నట్టుగా మారుతోంది… రక్తికడుతోంది… మనం మునుపెన్నడూ చూడని ఓ కొత్త కథను చూపిస్తున్నారు… మొన్నటిదాకా జరిగిన కథను నెమరేసుకోవడం వేస్టు గానీ… నిన్న, ఈరోజు ఏమిటి..? రెండు వైపులా కనిపిస్తున్న కసి ఏమిటి..? నిమ్మగడ్డ వారు తిరుమల వెళ్లి దర్శనాలు చేసుకున్నారు కదా, అక్కడ జేఈవో ఉంటాడు ఓ ఐఏఎస్… పేరు బసంత్‌కుమార్… రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కదా, రిటైర్డ్ ఐఏఎస్ కదా […]
ఆహా… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గర్వపడే వార్త… జగన్ వణికిపోయే వార్త…
సార్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారూ… కాలర్ ఎగరేయండి సార్… మొహం కాస్త పైకెత్తండి… నవ్వండి ఓసారి… ఆఁ అదీ, అద్గదీ… మీరు సూపర్ సార్, మీకేం తక్కువ సార్… మీ కొత్త పలుకు, మీ తెలుగుదేశం డప్పు కాస్త పక్కన పెట్టేద్దాం కానీ… అసలు మీ వెబ్సైట్ ఉంది చూశారూ… ఎహె, తిరుగు లేదు సార్… జర్నలిజానికి కొత్త పాఠాలు నేర్పిస్తున్న మీవాళ్లకు మీరు అర్జెంటుగా జీతాలు పెంచేసి, బోనస్ ప్రకటించేసి, వీలయితే అందరికీ బహుమతులు ఇవ్వాలి […]
సోమిరెడ్డీ… ఏమి సెప్తిరి, ఏమి సెప్తిరి…! నిమ్మగడ్డను బావిలోకి తోస్తున్నట్టున్నారు…
బహుశా 2017 కావచ్చు… అప్పట్లో సోమిరెడ్డి ఏపీ వ్యవసాయ మంత్రి… అసలే నెల్లూరు రెడ్డి సాబ్, అందులోనూ మంత్రి… పైగా తెలుగుదేశం పాలన… మరి ఆ ఖదర్ చూపించుకోకపోతే ఎలా..? ప్రతి అంశంలోనూ మంత్రి గారి వైభోగం కనిపించేది… సర్లెండి, పోస్టు ఉన్నప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాజరికం చూపించుకునేది అంటారా..? అవున్లెండి… కాకపోతే మరీ ఓ పత్తి చేను పరిశీలనకు వెళ్లినప్పుడు కూడా… రోడ్డు మీద నుంచి చేను దాకా ఆకుపచ్చ కార్పెట్ పరిపించుకుని, దాని మీద […]
అదే జరిగితే టీడీపీ పని గల్లంతే..! చేజేతులా మోడీ పిడికిట్లో పిండి..!!
ఆ వార్తలూ ఈ వార్తలూ కెలుకుతుంటే కనిపించింది ఓ రాజకీయ వార్త… అది చూడగానే వైసీపీ క్యాంపు పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తోందా ఓ క్షణం అనిపించింది… ఆ వార్త సారాంశం ఏమిటయ్యా అంటే..? రాబోయే తిరుపతి ఉపఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి రంగంలో ఉండే చాన్స్ ఉంది, బహుశా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగవచ్చు… ఇదీ ఆ వార్త కథ… రాజకీయాల్లో ఇది జరగాలి, ఇలా జరగొద్దు అనేదేమీ ఉండదు… […]
నిమ్మగడ్డ చుట్టూ ప్రివిలేజ్ ముట్టడి..! స్పీకర్ స్థిరంగా నిలబడితే కథ పాకానపడటమే..!!
మనం ముందే చెప్పుకున్నాం కదా… జగన్ వర్సెస్ నిమ్మగడ్డ సినిమాలో మొదటి రీల్ కూడా పూర్తికాలేదు ఇంకా…! మొదటి రీల్లోనే ఇన్ని ట్విస్టులు, ఇంత హంగామా, ఈస్థాయి హైప్ ఏర్పడిందీ అంటే… రాను రాను కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో తెర మీద చూడాల్సిందే… వ్యవస్థల ఘర్షణ ఓపట్టాన తెగదు… అసలే ఎన్నికల వేడి, రోజుకో నిర్ణయం… నా అసలు అధికారం ఏమిటో చూపిస్తా అన్నట్టుగా కసిగా అడుగులు వేస్తున్న నిమ్మగడ్డ… సరే, కానివ్వు, ఎక్కడికక్కడ కౌంటర్లు […]
ఆదాబ్ సంతోషన్నా..! పెద్ద సారు ఈ వార్త చదివి ఉంటాడంటావా..?!
చాలా చిన్న పత్రికలు ఉంటయ్… వాటి సర్క్యులేషన్, వాటి సిబ్బంది సామర్థ్యం, వాటి సాధనసంపత్తి దృష్ట్యా వాటిల్లోని వార్తల విశ్లేషణ జోలికి పోవద్దు నిజానికి… కానీ ఈ వార్త ఒకటి విచిత్రం, గమ్మత్ అనిపించింది… ఓహో, ఇలా కూడా వార్త రాయొచ్చా అనేలా ఉంది… విచిత్రం ఏమిటంటే..? వార్త చదవగానే సడెన్‌గా కొంపదీసి రాజ్యసభ ఎంపీ సంతోషే రాయించుకున్నాడా ఏందీ అనే డౌటొచ్చేలా ఉంది… ఆయనకు ఇలాంటి స్టోరీలు రాయించుకోవడం అవసరం లేదు, పైగా అలా రాయించుకోవాలంటే, […]
దిక్కుమాలిన సమర్థన..! నువ్వు రామోజీపై రాశావు, నేను షర్మిలపై రాశాను…
ఎప్పటిలాగే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన ‘పచ్చ’టిబాటలోనే జగన్‌పై విషాన్ని చిమ్ముతూ, తెలుగుదేశం అనుకూల వాయిస్ వినిపిస్తూ మరో ‘కొత్త పలుకు’లు పలికాడు… ఆ కంటెంటు జోలికి పోవడం లేదు కానీ జగన్-షర్మిల నడుమ పంచాయితీ, షర్మిల కొత్త పార్టీ ప్రచారాలకు సంబంధించి అప్పట్లో ఓ పెద్ద బ్యానర్ స్టోరీ కమ్ ఎడిట్ ఫీచర్ రాశాడు కదా… దానికి ఫాలో అప్ మీద మాట్లాడుకుందాం… నవ్వొచ్చిందేమిటీ అంటే..? ‘‘వాడు వ్యభిచారం చేస్తే తప్పులేదు గానీ నేను చేస్తే తప్పా..?’’ […]
ఇరిటేట్ చేద్దాం… కడిగి పారేద్దాం..! నిమ్మగడ్డపై వైసీపీ కొత్త స్ట్రాటజీ..!
నిమ్మగడ్డతో సాగిస్తున్న పోరాటంలో ఒకేసారి చేతులెత్తేయలేక… ఓటమిని అంగీకరించలేక… ఇక పూర్తిగా యుద్ధాన్ని నిమ్మగడ్డకు వదిలేయలేక… జగన్ ప్రభుత్వం, పార్టీ ఓ స్ట్రాటజిక్ గేమ్ స్టార్ట్ చేసింది… అది బహుముఖం… చిన్న చిన్న విషయాలపై నిమ్మగడ్డ చూపించే ఆధిపత్య భావనల్ని సీరియస్‌గా పట్టించుకోవద్దు… అందుకే ద్వివేదీని, గిరిజాశంకర్‌లను మార్చమంటావా..? వోకే… మార్చేస్తాం… ఎన్నికలయ్యాక అవే సీట్లలో కూర్చోబెడతాం, పర్లేదు… అభిశంసిస్తావా..? అడ్డుకుంటాం… నీకు ఆ అధికారమెక్కడిదీ అనడుగుతాం… కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం, బదనాం చేస్తాం… మా ఐఏఎస్‌లకు […]
విజ్జెక్క ఆ సీటుకు ఎలా ఆప్ట్..? ఈ ప్రచారం తెరమీదికి తెస్తున్నదెవరు..?
బీజేపీయే ఓ స్ట్రాటజీగా ఈమె పేరును ప్రచారంలోకి తీసుకురావడానికి, తెలిసిన రిపోర్టర్లతో రాయిస్తోందా..? లేక బీజేపీని పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందా..? ఈ వార్త నేపథ్యం అస్సలు ఎవరికీ అంతుపట్టడం లేదు… బహుశా రాధాకృష్ణకు కూడా అంతుపట్టకపోవచ్చు… రామోజీరావులాగే తను కూడా ఈమధ్య తన పత్రికను తనే చదవడం లేనట్టుంది… అసలు విజయశాంతి నాగార్జునసాగర్ బరిలో పోటీకి ఎలా ఆప్ట్..? బీజేపీ వంటి ఓ జాతీయ పార్టీ అల్లాటప్పాగా ఏమీ ఆలోచించకుండానే విజయశాంతికీ జై అంటుందా..? ఇదీ […]
ఓహ్… షర్మిల తిరుగుబాటు వెనుక ఇంత భారీ వ్యూహం దాగుందా..?!
‘‘రాజకీయాల్లో ఎప్పుడూ రెండురెళ్లుఆరు అవుతుంది తప్ప నాలుగు కాదు… తెర మీద ఓ పులితోక కనిపిస్తున్నదీ అంటే..? దాని వెనుక పులి ఉండొచ్చు, లేకపోవచ్చు… లేదా ఏ గొర్రెతోకనో పులితోకగా చూపిస్తూ ఉండవచ్చు… అసలు తోక తప్ప వెనుక ఏదీ ఉండకపోవచ్చు… అసలు తోక కనిపించడమే ఓ భ్రమ కావచ్చు… రాజకీయమంటేనే అది… తెర వెనుక లక్ష్యాలు, వ్యూహాలు లోతుగా, మార్మికంగా ఉంటయ్… జగన్-షర్మిల యుద్ధం కూడా అలాంటిదేనోయ్….’’ అని పొద్దున్నే ఓ పెద్దమనిషి గీతాసారం బోధించాడు… […]
తెలంగాణ సీఎం కుర్చీ అంత ఈజీయా..? జగన్-షర్మిల వార్… పార్ట్-2…
తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ… ఇది సోషల్ మీడియా ప్రచారం ప్లస్ ఆంధ్రజ్యోతి తాజా ప్రచారమే కాదు… కొద్దిరోజులుగా తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలోనూ ఈ ప్రచారం నానుతోంది… అది సోషల్ మీడియా ప్రచారం వల్ల జరుగుతున్న ప్రచారం కావచ్చు, చంద్రబాబు నియమించుకున్న సోషల్ టీం రాబిన్ శర్మ టీం ప్రయోగిస్తున్న భేదోప్రచారం వల్ల కావచ్చు… పీకే మార్కు ఫేక్ పోస్టులు కూడా కావచ్చు… కానీ అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యమంత్రి ఆయన, తన సోదరి ఆమె… […]
జగన్- షర్మిల డిష్యూం డిష్యూం..! వైఎస్ కుటుంబంలో చీలిక..! పార్ట్-1…
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణది ఖతర్నాక్ న్యూస్ నోస్… ఎక్కడ కాస్త లీలగా పొగ వాసన వచ్చినా సరే, నాలుగు వేపమండలు పట్టుకుని, నిప్పు ఎక్కడుందో అర్జెంటుగా వెతుకుతాడు… ఒక్క నిప్పు రవ్వ ఉండీ లేనట్టు కనిపించినా సరే, ఇక ఆ వేపమండలతో కొట్టీ కొట్టీ పొగను ఇంకా రాజేస్తాడు… ఆ నిప్పు మీద కాస్త పెట్రోల్ పోసే ప్రయత్నం చేస్తాడు… ఇప్పుడు ఓ కొత్త నిప్పును చూపిస్తున్నాడు జనానికి… ఈ పొగతో జగన్ పని ఇక ఖతం అంటున్నాడు… […]
ఆర్కే గారూ… జగన్‌ను తరిమేస్తే చాలా..? ఆపద్ధర్మ సీఎంగా బాబును పెట్టాలా..?
రాష్ట్ర ఎన్నికల సంఘానికీ, రాష్ట్ర ప్రభుత్వానికీ నడుమ జగడం ముదురుతోంది… నిజమే… కానీ జగన్ ప్రభుత్వానికీ, హైకోర్టుకూ నడుమ కూడా ఘర్షణే కదా… ఆ తగాదా ఏకంగా సుప్రీంకోర్టు దాకా పోయింది… ప్రజల వోట్లతో గెలవలేక, తమ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడానికి లేదా సమాంతర పాలనకు ఈ రూట్లను చంద్రబాబు ఆశ్రయిస్తున్నాడనేది జగన్ కోపం అనుకుందాం… అందుకే పదే పదే రాష్ట్రంలో రాజ్యాంగం లేదు, రాజ్యాంగ సంక్షోభం, రాజ్యాంగాన్ని చట్టుబండలు చేశారు అన్నట్టుగా చంద్రబాబు అండ్ కో […]
- « Previous Page
- 1
- …
- 3
- 4
- 5
- 6
- 7
- …
- 9
- Next Page »