రెండు కొప్పులు ఎప్పుడూ కలవవు… అలాంటిది ఏకంగా ఆంధ్రా ముఖ్యమంత్రి బీట్ చూసే టీవీ కొలువు వాళ్లిద్దరిదీ… పైగా ఒకరు ఎన్టీవీ, మరొకరు టీవీ9… ఆ చానెళ్ల మధ్య కూడా ఉప్పునిప్పూ వైరముంది… ఇంకేం… ఒకరిని మించి మరొకరు ఆ బీట్‌లో ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నించి ఉంటారేమో, పెద్ద అసహజమేమీ కాదు… ఇలాంటి ధోరణులు చానెళ్ల నడుమ, చానెళ్లలోనే అంతర్గతంగా కనిపిస్తూనే ఉంటాయి… కాకపోతే ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులు స్మార్ట్ ఫోన్లలో తమ తగాదాలను రికార్డ్ […]
ఎన్నో తరాల తరువాత మళ్లీ భరత జాతిలో ఓ ఆడశిశువు జననం…
ఒక ఫోటో… మన మీడియా డొల్లతనాన్ని లోకానికి తనే చెప్పుకుంది… నిన్నంతా సోషల్ మీడియాలో అదే ఫోటో… ఫుల్ వైరల్… మంగళవారం ఉదయం చిరంజీవి మనమరాలి జననం అని తెలియగానే, ఆ టైంకు బోలెడు మీడియా కెమెరాలు, గొట్టాలు ప్రత్యక్షం… ఇప్పటికే దిక్కుమాలిన ప్రజెంటేషన్ విధానాలతో రెండో ప్లేసుకు చేరుకుని, పాతాళం వైపు ఇంకా వేగంగా దూసుకుపోతున్న టీవీ9 చివరకు ఓ ఆడశిశువు జననం విషయంలో కూడా తన ‘చిల్లర పోకడ’ను మార్చుకోనట్టు అనిపించింది… అక్కడికి కొన్ని […]
తన పోస్టేమో తనకు బాగానే అర్థమైంది ఆలీకి… కొత్త ఈటీవీ షో మొదలు పెట్టేశాడు…
సినిమా నటుడు ఆలీకి బాగా అర్థమైపోయినట్టుంది… ఏపీ ప్రభుత్వంలో సలహాదారు అనే పదవికి కేవలం ప్రోటోకాల్, నెలవారీ జీతం తీసుకోవడం తప్ప పెద్దగా వేరే పనేమీ ఉండదని తెలిసిపోయినట్టుంది… ఆయన ఇంకేమైనా మంచి పోస్టు ఆశించాడేమో తెలియదు, అసలు జగన్‌ను మెజారిటీ సినిమాజనం లైట్ తీసుకుంటారు… జగన్ పట్ల ప్రేమను, అభిమానాన్ని కనబరిచిందే ఇద్దరు ముగ్గురు… ప్రధానంగా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, పోసాని, ఆలీ… ఏవో పదవులిచ్చి గుర్తించాడు జగన్… కానీ… జగన్ పోస్టులను అలంకారప్రాయంగా తీసుకోవడమే […]
సర్… మీ సినిమాను ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు సర్…
ఒకటి ఆనందమేసింది… బలగం అనే సినిమా రీసెంటుగా టీవీలో రీటెలికాస్ట్ చేస్తే… మళ్లీ మంచి రేటింగ్స్ సంపాదించింది… అసలు ఈమధ్య పెద్ద పెద్ద స్టార్ల, భారీ సినిమాలనే ఎవడూ దేకడం లేదు… చూస్తే ఓటీటీలో పైపైన చూస్తున్నారు అంతేతప్ప టీవీల ఎదుట కూర్చుని ఓపికగా ఎవడూ ఏ సినిమానూ చూడటం లేదు… కానీ ఈ బలగం సినిమా థియేటర్లలో హిట్… ఊళ్లల్లో ఫ్రీషోలలో హిట్… ఓటీటీలో హిట్… అంతేకాదు, టీవీల్లో కూడా హిట్… ఈలెక్కన కొన్నాళ్లాగి థియేటర్లలో […]
TV9 vs NTV…. టీవీ9 మురిపాలు, సంబరాలకు పెద్ద బ్రేక్… ఓవరాక్షన్‌కు తెర…
రెండు తెలుగు న్యూస్ చానెళ్ల పోటీ రక్తికడుతోంది… ఇప్పుడు జనం టీవీ9 మూణ్నాళ్ల సంబురాలు చూసి నవ్వుకుంటున్నారు… ఆ సంబరాల్లో శుష్కత్వం చూస్తే ఒకింత జాలి కూడా కలుగుతోంది… విషయంలోకి వస్తే… తాజా బార్క్ రేటింగుల్లో ఎన్టీవీ టీవీ9 చానెల్‌కు కిందకుపడదోసి, తను నంబర్ వన్ స్థానంలోకి వచ్చి కూర్చుంది… అదేమిటి..? ఇంతకీ ఎవరు నంబర్ వన్..? అనేదేనా మీ ప్రశ్న… ఒకసారి ఈ ఆట జరిగిన క్రమాన్ని చూద్దాం… ఎన్నేళ్లుగానో టీవీ9 తెలుగు న్యూస్ చానెళ్లలో […]
- « Previous Page
- 1
- …
- 19
- 20
- 21




