వైరల్ సాంగ్ దారిపొంటత్తుండు… ఆ పాట సాహిత్యం ఇదుగో ఇలా…

. ‘‘నువ్వు దారిపొంటొత్తండు అనే పాట గురించి గొప్పగా రాసినవు కదా, అసలు టూఎక్స్ స్పీడుతో పోతంది, పైగా డీజే మోత… లిరిక్స్ అర్థం గాకపోతే అదేం పాటోయ్…’ అన్నాడు ఓ హితైషి మందలింపుగా… అసలు మామూలు తెలుగులో, అంటే మనకు ఇన్నాళ్లూ అలవాటైన తెలుగులో చెప్పు ఆ సాహిత్య్ం ఏమిటో… లేదా అందులోని కొన్ని పదాల అర్థాలేమిటో చెప్పు అని ఆర్డరేశాడు… నిజమే, ఆయనది నల్గొండ జిల్లాలో ఏపీ బోర్డర్ వైపు… ఆ పాటేమో అచ్చంగా … Continue reading వైరల్ సాంగ్ దారిపొంటత్తుండు… ఆ పాట సాహిత్యం ఇదుగో ఇలా…