నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!

. ముందుగా ‘ముచ్చట’ ఆమధ్య పబ్లిష్ చేసిన ఓ విమర్శ చదవండి… ఒకప్పుడు కాస్త మంచి నటుడే అనిపించుకున్న రవితేజ వయస్సు పెరిగేకొద్దీ అశ్లీలాన్ని ఆశ్రయించిన తీరు మీద… మరీ ప్రత్యేకించి రాబోయే తన సినిమా మాస్ జాతరలోని ఓలె ఓలె పాటలోని బూతుల మీద బోలెడు విమర్శలు వస్తున్నాయి కదా… చదవండి… జామచెట్టుకు కాస్తాయ్ జామకాయలు… అనే ఉత్కృష్టమైన సాహిత్యానికి దీటైన, దాటేసే మరింత మహోత్కృష్ట సాహిత్యం ఇక రాదనే భ్రమల్ని పటాపంచలు చేసింది ఈ … Continue reading నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!