అచ్చం తెలుగు హీరో ఫైట్..! చివరి క్షణాల్లో ప్రత్యర్థిని ఊపిరి కూడా పీల్చనివ్వడు..!!

తరతరాలుగా మన తెలుగు సినిమాల్లో హీరో ఫైట్ ఎలా ఉంటుంది..? ముందుగా విలన్ మన హీరోను ఎగిరెగిరి తంతాడు… హీరో ఎక్కడికో వెళ్లి పడతాడు… ముక్కు నుంచో, మూతి నుంచో రెండోమూడో రక్తపు చుక్కలు కారతాయి… వాటిని ఖచ్చితంగా వేళ్లకు అంటించుకుని, హీరో తదేకంగా ఓసారి చూస్తాడు… నరాలు పొంగుతాయి, ముక్కుపుటాలు ఉబ్బుతాయి, కళ్లల్లో ఒకింత ఎర్రజీర మెరుస్తుంది… విలన్ మీద పడి ఉతికేస్తాడు… విలన్ బొక్కబోర్లా పడి మట్టికరుస్తాడు……….. ఇండియాకు మరో ఒలింపిక్ పతకాన్ని ఖాయం … Continue reading అచ్చం తెలుగు హీరో ఫైట్..! చివరి క్షణాల్లో ప్రత్యర్థిని ఊపిరి కూడా పీల్చనివ్వడు..!!