అపర్ణ యాదవ్… ఈమెది ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ… ఆ కుటుంబం మీద కులప్రభావం…

అపర్ణ… అపర్ణ యాదవ్… అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో బలమైన పార్టీ సమాజ్‌వాదీ అధినేత ములాయంసింగ్ చిన్న కోడలు… అఖిలేష్ యాదవ్ మరదలు… మళ్లీ ముఖ్యమంత్రి పీఠం కావాలని నానా ప్రయత్నాలూ చేస్తున్న ఆ కుటుంబం నుంచి ఓ మహిళ బీజేపీలోకి వెళ్లనుందనే వార్త ఖచ్చితంగా ఇంట్రస్టింగు… ఒకవైపు బీజేపీలో టికెట్లు దొరకని వాళ్లను ఎస్పీ అక్కున చేర్చుకుంటుంటే… ఏకంగా ఎస్పీ బాస్ ఫ్యామిలీ మెంబరే బీజేపీలోకి పోవడం విశేషమే… వెళ్తే…!! అసలు ఈమె నేపథ్యమేంటి..? … Continue reading అపర్ణ యాదవ్… ఈమెది ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ… ఆ కుటుంబం మీద కులప్రభావం…