ఫాఫం అనసూయ… జబర్దస్త్ టీం ఘోరంగా పరాభవించేసింది తన తొడల్ని…

కాళ్లు … సరే, సరే… మన ట్రెండీ తెరభాషలో చెప్పాలంటే తొడలు… వాటిని చూసి అంతటి సీతారామ శాస్త్రి… నీ కాళ్లకు పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు అని… పూజా హెగ్డే తొడలు చూసి… పదాలు పాదాల మీద కార్చేసుకున్నాడు… చివరకు సామజవరగమనా అనే పదానికి అర్థం కూడా మార్చేసి, ఆ కాళ్ళను హత్తుకున్నాడు తమకంతో… సారీ, గమకంతో… కథానాయిక తొడలకు ఉండే ఇంపార్టెన్స్ అదీ… థూదీనమ్మ అనకండి… సత్యభామ కాళ్లతో తన్నించుకున్న, అంతటి వేల … Continue reading ఫాఫం అనసూయ… జబర్దస్త్ టీం ఘోరంగా పరాభవించేసింది తన తొడల్ని…