అప్పట్లో ప్రతి పాటా ఓ ప్రయాస… ఓ ప్రయోగం… ఈ పాట కూడా అంతే…

ఏనాడు గెలిచింది వలపు..? తానోడుటే దాని గెలుపు…. ఎంత బాగా చెప్పేశాడు రచయిత సూటిగా… ప్రేమ ఎప్పుడు గెలిచిందని, అసలు ఓడిపోవడమే కదా దానికి తెలిసిన గెలుపు…. అంటూ ప్రేమ వైఫల్యాల గురించి నిర్వేదంగా ఒకే వాక్యంలో తేల్చేస్తాడు… అవును, ఇలాంటి రాయాలంటే ఆత్రేయే కదా… సరళమైన పదాలతో అనంతమైన భావాల్ని నింపుతూ నింపుతూ సాగిపోతుంటయ్ పాటలు… నిజానికి ఇది కథ కాదు అనే బాలచందర్ సినిమాలోని అన్ని పాటలూ బాగుంటయ్… ఎంఎస్ విశ్వనాథన్ ప్రతి పాటనూ … Continue reading అప్పట్లో ప్రతి పాటా ఓ ప్రయాస… ఓ ప్రయోగం… ఈ పాట కూడా అంతే…