సాయిబాబా శివస్వరూపుడా? ఇది సనాతన సమర్థనీయమేనా?

. సాయిబాబా చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. సనాతన ధర్మవాదులు కొన్నాళ్లుగా అసలు సాయిబాబాను దేవుడిగా పూజించడం ఏమిటంటూ విమర్శల దాడి ఎక్కువ చేశారు. సోషల్ మీడియాలో ఈ రచ్చ కొనసాగుతూనే ఉంది, పెరుగుతూ ఉంది, ఓ సినిమా నటి మీద కేసులు కూడా పడ్డాయి. నిన్న ఆనం ఇరుకునపడ్డాడు. సాయిబాబా విగ్రహాలకూ రక్షణ అవసరం ఏర్పడింది కొన్నిచోట్ల. రమణానంద మహర్షి అట, ఇలాంటి బాబాలు సరస్వతి, మహర్షి, ఆనంద వంటి పేర్లను భలే పెట్టేసుకుంటారు. ఆధ్యాత్మక గాంభీర్యం … Continue reading సాయిబాబా శివస్వరూపుడా? ఇది సనాతన సమర్థనీయమేనా?