సిధ్ శ్రీరామ్ ఉచ్ఛరణే కర్ణకఠోరం… తోడుగా అనంత శ్రీరాముడి మిడిమిడిసిపాట్లు…

ముందుగా ఓ విషయం చెప్పుకుని… వివాదంలోకి వెళ్దాం… ఈటీవీలో వచ్చిన ‘పాడుతా తీయగా’ చాలా పాత వీడియోలు చూస్తుంటే ఓచోట ఎస్పీ బాలు అసహనంగా చెబుతున్నాడు… ‘‘నోట్స్, హైపిచ్, లోపిచ్… శ్రోతలకు పెద్దగా అక్కర్లేదు, కానీ భావయుక్తంగా ఒక పదాన్ని గాయకుడు ఉచ్చరించాడా లేదా గమనిస్తాడు… సరైన ఉచ్ఛరణకు సంగీత నియమాలు అడ్డం వస్తే, ఉచ్ఛరణ కోసం ట్యూన్లను, టోన్లను, నోట్లను మార్చుకోవాలి తప్ప మన పదాల్ని కాదు…’’ చప్పట్లు కొట్టాల్సిన సందేశం… ఇక వివాదంలోకి వెళ్దాం… … Continue reading సిధ్ శ్రీరామ్ ఉచ్ఛరణే కర్ణకఠోరం… తోడుగా అనంత శ్రీరాముడి మిడిమిడిసిపాట్లు…