ఏమాటకామాట… కన్నప్ప భారీ నిర్మాణ విలువలకు తగినట్టే ట్రెయిలర్…
. ఏమాటకామాట… కన్నప్ప ట్రెయిలర్ రిలీజ్ అంటే ముందుగా పెద్ద ఆసక్తి ఏమీ అనిపించలేదు… ఆ సినిమా చుట్టూ ఇన్నాళ్లూ చదువుతున్న వివాదాలు, రాసిన విశ్లేషణలు… అబ్బే, ఏముంటుందిలే అనుకున్నాను… పైగా మంచువారి సినిమా అంటే ముందస్తుగా ఓ ప్రిజుడిస్ అభిప్రాయం ఉంటుంది కదా… శివయ్యా అంటూ ఓ చిత్రమైన డిక్షన్‌తో మంచు విష్ణు పిలుపు ఎంత ట్రోలింగుకు గురైందో తెలుసు కదా… తమిళ, మలయాళ, తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన అతిరథ మహారథులు… అసలు … Continue reading ఏమాటకామాట… కన్నప్ప భారీ నిర్మాణ విలువలకు తగినట్టే ట్రెయిలర్…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed