చక్దా ఎక్స్‌ప్రెస్..! ఈ ప్రపంచకప్ విజయ నిర్మాణంలో ఒక పునాది శిల..!!

. “ఒక రోజు అర్ధరాత్రి హర్మన్ (హర్మన్‌ప్రీత్ కౌర్), స్మృతి (స్మృతి మంధానా) నా గదికి వచ్చారు, ‘మీరు వచ్చే ప్రపంచ కప్‌కు మాకోసం వస్తారో లేదో మాకు తెలియదు, కానీ ఈ ప్రపంచ కప్‌ను ఈసారే మేం మీకోసమే గెలుస్తాం’ అని చెప్పారు… చివరకు వారు ఆ పని చేసి చూపించారు…”  సీన్ కట్ చేస్తే… ఆ హామీని వారు నిలబెట్టుకున్నారు… భారత్ తమ మొట్టమొదటి మహిళల ప్రపంచకప్‌ను గెలిచింది… ఆ తర్వాత, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ … Continue reading చక్దా ఎక్స్‌ప్రెస్..! ఈ ప్రపంచకప్ విజయ నిర్మాణంలో ఒక పునాది శిల..!!