వేల కోట్ల ధనిక స్త్రీలు ఉండొచ్చుగాక..! అందరూ చూస్తున్నది ఈమె వైపే..!!

రోష్ని నాడార్, కిరణ్ మజుందార్ షా, లీనా గాంధీ తివారి, నీలిమ మోటపర్తి, రాధ వెంబు, జయశ్రీ ఉల్లాల్, రేణు ముంజల్, మాలిక చిరయు, అనూ ఆగ, ఫల్గుణి నాయర్…. వీళ్లంతా ఎవరో తెలుసా..? మన దేశంలోని అత్యంత ధనికులైన మహిళల్లో టాప్ టెన్… ఈమధ్యే ఎవరో జాబితా రిలీజ్ చేశారు… వాళ్లు నిజంగా ప్రతిభావంతులేనా, ఐటీ లెక్కల కోసం పేర్లు రాయబడిన ఫ్యామిలీ డమ్మీలా అనేది పక్కన పెట్టండి… వేల కోట్ల ఆస్తులు వాళ్లవి… కానీ … Continue reading వేల కోట్ల ధనిక స్త్రీలు ఉండొచ్చుగాక..! అందరూ చూస్తున్నది ఈమె వైపే..!!