స్వామి మహా ఘటికుడు… రామసేతు రక్షణకు భలే పాయింట్ పట్టేశాడు…

సుబ్రహ్మణ్యస్వామి… మనిషి అంతుచిక్కడు… అతి పెద్ద లిటిగెంటు… పెద్ద బుర్ర… మనసులో ఏదైనా పెట్టుకుంటే ఇక వదలడు, వెంటపడతాడు… చాలా ఉదాహరణలుంటయ్… వాజపేయి మీద కోపం పెట్టుకుని, జయలలితను ఉసిగొల్పి, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టిన వైనం నుంచి నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌లను ఈడీ కేసు దాకా పట్టుకొచ్చిన వైనం దాకా… స్వామి ఎప్పుడు ఏ ఇష్యూలో వేలు పెడతాడో, వాటిల్లో స్వప్రయోజనాలు ఉంటాయో, ప్రజాప్రయోజనాలు ఉంటాయో కూడా అంత వేగంగా తేల్చిచెప్పలేం… రామసేతు అలియాస్ … Continue reading స్వామి మహా ఘటికుడు… రామసేతు రక్షణకు భలే పాయింట్ పట్టేశాడు…