లోకల్ వర్సెస్ నాన్-లోకల్… కామారెడ్డి స్థానంపై భిన్న సమీకరణాల చర్చ…

కామారెడ్డిలో బీజేపీ కార్యకర్త ఓ ఇంట్రస్టింగ్ ఈక్వేషన్ చెప్పుకొచ్చాడు… సరే, అందరూ దానితో ఏకీభవిస్తారని కాదు… కాకపోతే వేరే ఏ నియోజకవర్గంలో లేనన్ని సమీకరణాలు ఉన్నయ్ అక్కడ వోటర్ల ఎదుట… చాయిస్ అనేది కష్టమైపోతోంది… పర్టిక్యులర్‌గా లోకల్, నాన్-లోకల్ ప్రధానమైన ఎన్నికల అంశం అయిపోయింది… తన మాటల్లో చెప్పుకుందాం ఓసారి… ‘‘కేసీయార్, రేవంత్ నాన్ -లోకల్, మా బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి లోకల్… ఆ ఇద్దరూ పాసింగ్ క్లౌడ్స్, వచ్చీపోయే అతిథులు… కానీ మా రెడ్డి … Continue reading లోకల్ వర్సెస్ నాన్-లోకల్… కామారెడ్డి స్థానంపై భిన్న సమీకరణాల చర్చ…