పులి వారసుడే…! కానీ ప్రాణమంతా బల్లులు, పాములు, చేపలు పీతలు, సాలీడులు…

అధికారంలో ఉన్న నాయకుల పిల్లలు తప్పనిసరిగా రాజకీయాల్లోకి రావాలా..? రావాలి…! లేకపోతే ‘‘పరివారం’’ ఊరుకోదు… లాగుతూనే ఉంటుంది… ఆయా పిల్లల వ్యక్తిగత అభిరుచులు ఏమైనా సరే, వాళ్లకు ఎదిగే ఇంట్రస్టు ఉన్న రంగాలు ఏవైనా సరే, వేరే ఫీల్డ్స్‌లో వాళ్లు మంచి వర్క్ చేస్తున్నా సరే… పాలిటిక్స్‌లోకి లాక్కొచ్చేస్తూనే ఉంటారు చుట్టూ ఉన్న జనం… కొన్నిసార్లు ఆయా పార్టీల అనివార్యతలు లాక్కొస్తాయి… బోలెడు ఉదాహరణలు… రాజీవ్‌గాంధీకి రాజకీయాలంటే పడవు… హాయిగా విమానాలు నడుపుకుంటూ ఉండేవాడు… రావల్సి వచ్చింది … Continue reading పులి వారసుడే…! కానీ ప్రాణమంతా బల్లులు, పాములు, చేపలు పీతలు, సాలీడులు…