ఇది ప్రాంక్ వికారమా..? ఓ మూవీ ప్రమోషనా..? పబ్లిక్ న్యూసెన్సా..?!

నిన్న పదే పదే పలు సైట్లలో, సోషల్ మీడియాలో కనిపించి విపరీతంగా విసుగు తెప్పించిన ఓ వీడియో గురించి చెప్పుకోవాలి… విశ్వక్‌సేన్ అనబడే ఓ హీరో అశోకవనంలో అర్జునకల్యాణం అనే సినిమాలో హీరో… ఆ టైటిలే ఓ అబ్సర్డ్… సరే, ఏదో తీసి ఉంటారులే అనుకుందాం… అది విడుదల కావాల్సి ఉంది… అక్కడిక్కడా ప్రమోషన్ యాక్టివిటీస్‌లో కనిపిస్తున్నట్టున్నాడు కూడా… అయితే ఈ వీడియో ఏమిటంటే..? ఒకతను హఠాత్తుగా ఆ హీరో కారుకు అడ్డం పడి, పెట్రోల్ క్యాన్ … Continue reading ఇది ప్రాంక్ వికారమా..? ఓ మూవీ ప్రమోషనా..? పబ్లిక్ న్యూసెన్సా..?!