ఆ జంట టవర్లలాగే… 54 విల్లాల రిసార్ట్ కూల్చివేత షురూ… ఆ కథ ఇదీ…

నొయిడాలో అక్రమంగా నిర్మించిన జంట టవర్లను పేలుడు పదార్థాలు పెట్టి మరీ పేల్చేశారు మొన్న… చూశాం కదా… నిజానికి దేశంలో కొన్ని లక్షల అక్రమ నిర్మాణాలు… ప్రభుత్వమే క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది… ప్రభుత్వ అధికారులే లంచాలకు మరిగి అనుమతులు ఇస్తుంటారు… కానీ అప్పుడప్పుడూ కోర్టు కొరడా పట్టుకుంటుంది… అప్పుడిక ఏ వ్యవస్థా రక్షించలేదు… ఆ టవర్ల కూల్చివేతే దానికి సాక్ష్యం… అచ్చం అలాంటిదే… కాదు, అంతకుమించి ఓ కూల్చివేత ప్రారంభమైంది… అదీ మన తెలుగు ఐఏఎస్ కృష్ణతేజ సారథ్యంలో… … Continue reading ఆ జంట టవర్లలాగే… 54 విల్లాల రిసార్ట్ కూల్చివేత షురూ… ఆ కథ ఇదీ…