నచ్చావు రెడ్డి సాబ్… నీలాంటోళ్లే రాజకీయాల్లో అవసరం… కీపిటప్…

కామారెడ్డి నుంచి కేసీయార్ పోటీచేస్తున్నాడు… అదేమిటి..? గజ్వెల్‌లో పరిస్థితి ఎటమటంగా ఉందా..? లేక ఈ రెండు స్థానాల పోటీలో ఇంకేదైనా మర్మముందా..? సరే, దాన్ని కాసేపు వదిలేద్దాం… కేసీయార్ పోటీచేస్తున్నాడు కాబట్టి విజయశాంతిని బరిలో దింపుతారని కొందరు, లేదు, ధర్మపురి అర్వింద్‌ను పోటీలో పెడతారు అని మరికొందరు ఊహాగానాలు రాస్తున్నారు… ఎహె, కిషన్‌రెడ్డిని అక్కడ పోటీలో ఉంచరు, తను కేసీయార్ మీద పోటీచేయడం అనేది కల్ల… మరెవరున్నారు అక్కడ..? పదిమందీ మెచ్చే ఓ కేరక్టర్ ఉంది… ఆల్‌రెడీ … Continue reading నచ్చావు రెడ్డి సాబ్… నీలాంటోళ్లే రాజకీయాల్లో అవసరం… కీపిటప్…