Not easy…! కామారెడ్డి ముక్కోణ పోటీలో ఇరుక్కున్న కెసిఆర్..!!

ముఖ్యమంత్రి కేసీయార్ తన సొంత స్థానం ఒక్క గజ్వెల్ నుంచే గాకుండా కామారెడ్డిలో కూడా పోటీచేస్తున్నాడు… ఎందుకు..? రాజకీయ కారణాలున్నాయా..? లేక గజ్వెల్‌లో పరిస్థితి బాగా లేదానేది వేరే చర్చ… కానీ కామారెడ్డిలో గెలుస్తాడా..? అక్కడ పరిస్థితి ఎలా ఉంది..? ఒకవేళ తను ఓడిపోతే ఆ జెయింట్ కిల్లర్ ఎవరు అవుతారు..? ఈ చర్చ జోరుగా సాగుతోంది… తెలంగాణ దృష్టి మాత్రమే కాదు, దేశమే ఈ స్థానం వైపు చూస్తోంది… హైదరాబాద్ కేంద్రంగా ఈ స్థానంలో గెలుపోటముల … Continue reading Not easy…! కామారెడ్డి ముక్కోణ పోటీలో ఇరుక్కున్న కెసిఆర్..!!