చీఫ్ జస్టిస్ రమణ ఏం చెప్పబోతున్నట్టు..? ఆ జర్నలిస్టు కేసుపై అందరి దృష్టి…!!

జస్టిస్ ఎన్.వి.రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యాక, తన నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చిన ఓ ఇంట్రస్టింగు కేసు ఓ జర్నలిస్టుది… కాస్త వివరాల్లోకి వెళ్లాలి, ఎందుకంటే… బహుముఖంగా చాలా ఇష్యూస్ ముడిపడి ఉన్న కేసు ఇది… అందుకే అందరి ఆసక్తీ దీనిపై కేంద్రీకృతమైంది… సీజే ధర్మాసనమే విచారిస్తోంది… ఆ జర్నలిస్టు పేరు సిద్దిక్ కప్పన్… కేరళలోని మల్లపురం తనది… ఢిల్లీలో పనిచేస్తున్నాడు… ఆమధ్య యూపీలోని హత్రాస్ అత్యాచారం కేసు బాగా సంచలనం సృష్టించింది తెలుసు కదా, … Continue reading చీఫ్ జస్టిస్ రమణ ఏం చెప్పబోతున్నట్టు..? ఆ జర్నలిస్టు కేసుపై అందరి దృష్టి…!!