ఈ ‘కిన్నెర మెట్ల’ మొగులయ్యకు కేసీయార్ ఏమీ సాయం చేయలేదా..?!

ఓ తెలంగాణ జానపద వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య అలియాస్ కిన్నెర మెట్ల మొగులయ్యకు పోసాని కృష్ణమురళి లక్ష ఇచ్చాడు… గుడ్… ఏబీఎన్ చానెల్ ఓ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసి కొన్ని విరాళాలు ఇప్పించే ప్రయత్నం చేసింది… గుడ్… పవన్ కల్యాణ్ 2 లక్షలిచ్చాడు… గుడ్… తెలుగు సినిమాకు ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ జానపదం రంగు, రుచి, వాసన, చిక్కదనం కావాలి కాబట్టి… ఏ పదప్రాసలు, ప్రయాసల జోగయ్యో రాసిన ఓ భజన పాటకు ఏ … Continue reading ఈ ‘కిన్నెర మెట్ల’ మొగులయ్యకు కేసీయార్ ఏమీ సాయం చేయలేదా..?!