రేయ్, ఎవుర్రా మీరంతా..? ఇవేం బూతులు, డర్టీ పెడపోకడలు..?!

. విజయ్ దేవరకొండా…. రౌడీ స్టార్ అనో రౌడీ హీరో అని పిలిపించుకోవాలంటే… మరీ డర్టీ కూతలు అక్కర్లేదు… వేల మంది పాల్గొన్న బహిరంగ వేదిక మీద… లక్షల మంది చూసే పబ్లిక్ ఫంక్షన్‌లో… ఆ కూతలేమిటి..? మాటల్లో కాస్త సంస్కారం కనిపించాలి కదా…! అసలు ఆ డర్టీ పదాలకు అర్థం తెలుసా..? పైగా మీరు హీరోలు… సమాజానికి పద్దతులు నేర్పిస్తారు… నీతులు చెబుతారు… ఈమధ్య సినిమా సెలబ్రిటీలు వేదికల మీదకు రాగానే నానా పిచ్చి కూతలకు … Continue reading రేయ్, ఎవుర్రా మీరంతా..? ఇవేం బూతులు, డర్టీ పెడపోకడలు..?!