సిద్ధార్థ్ రీఎంట్రీ తుస్సు..! హైప్ ఎక్కువ- హోప్ తక్కువ..! మహాసముద్రమేమీ కాదు..!!

ఇద్దరూ హీరో రేంజే… సో, తెర మీద రెండు బలమైన వ్యక్తిత్వాల ఘర్షణ కనిపించాలి… సరిగ్గా తీయాలే గానీ ప్రేక్షకుడిని మస్తు కనెక్ట్ చేయగలిగే సబ్జెక్టు… దానికి తగ్గట్టు కథ, కథనం, ట్రీట్‌మెంట్ ఉంటే మాత్రమే..! కానీ అప్పట్లో ఆర్ఎక్స్ 100 అనే ఓ సబ్‌స్టాండర్డ్ సెమీ బూతు సినిమా తీసిన దర్శకుడు ‘ఇద్దరు మిత్రుల’ సబ్జెక్టునయితే ఎన్నుకున్నాడు గానీ, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక చేతులెత్తేశాడు… జస్ట్, శర్వానంద్ కేరక్టరైజేషన్ మినహా మిగతా పాత్రలేవీ … Continue reading సిద్ధార్థ్ రీఎంట్రీ తుస్సు..! హైప్ ఎక్కువ- హోప్ తక్కువ..! మహాసముద్రమేమీ కాదు..!!