హీరో మహేశ్‌బాబుకు ఆ పెంటడబ్బు అవసరమా..? ఇదేం హీరోయిజం..?

ఒక ఫెయిర్‌నెస్ క్రీమ్ వాణిజ్యప్రకటనలో నటించడానికి ఓ కంపెనీ 2 కోట్లు ఆఫర్ చేస్తే, సాయిపల్లవి ఎడమకాలితో పక్కకు తోసేసింది… బేసిక్‌గా నల్లతోలును తెల్లతోలు చేయడమనేదే అశాస్త్రీయం, అబద్ధం, మోసం, అదొక అనైతిక దందా… మన చట్టాలు, గడ్డి తినే మన వ్యవస్థలు వాటిని ఏమీ చేయలేకపోవచ్చు… కానీ ఆమె నిజాయితీగా, ఒక మనిషిగా వ్యవహరించింది… దాన్ని ప్రమోట్ చేయడమంటే ప్రజల్ని మోసగించడమే అనే నైతికతకు కట్టుబడింది… ఆమె హీరో… రియల్ హీరో… డబ్బు కోసం ఏదైనా … Continue reading హీరో మహేశ్‌బాబుకు ఆ పెంటడబ్బు అవసరమా..? ఇదేం హీరోయిజం..?