మేజర్ అడవి శేషు..! ఆ అశోకచక్రుడికి దృశ్యనివాళి… బాగుంది…!

జాన్ దూంగా, దేశ్ నహీ… అంటూ వెండి తెరమీదకు వచ్చేశాడు మేజర్ అడవి శేషు..! సినిమాల్లో ఓ సాధారణ వాణిజ్యసూత్రం ఏమిటంటే..? ఎవరికీ తెలియని కొత్త కథను చెప్పు… లేదా తెలిసిన కథనే కొత్తగా చెప్పు…! మేజర్ సినిమా కథ అందరికీ తెలిసిందే… ముంబై ఉగ్రవాద దాడి సమయంలో ధీరోదాత్తంగా పోరాడి, తన కర్తవ్యనిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన ఒక అశోకచక్రుడు… అంతేకాదు, తన మీద ఏవో వెబ్ సీరీస్, సినిమాలు కూడా వచ్చాయి… మరి అడవి శేషు … Continue reading మేజర్ అడవి శేషు..! ఆ అశోకచక్రుడికి దృశ్యనివాళి… బాగుంది…!