‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’… తడి తడిమే వేటూరి ఆర్తగీతిక !

. వేటూరి తనకు వచ్చిన జాతీయ అవార్డును ఎందుకు తిరస్కరించారు? ఇది చాన్నాళ్లుగా అందరిలోనూ ఆసక్తిని రేపుతున్న ప్రశ్న. సినిమా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ జాతీయ అవార్డు కోరుకుంటారు, వస్తే గర్విస్తారు. అదొక కీర్తిపతకం, పతాకం కూడా! మాతృదేవోభవ సినిమాలో తను రాసిన ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకో’ పాటకు జాతీయ అవార్డు ప్రకటించారు… కానీ తెలుగుకు ప్రాచీన హోదా విషయంలో కేంద్ర నిర్లక్ష్యానికి, వివక్షకు నిరసనగా అప్పట్లో (1993) ఆయన దాన్ని తిరస్కరించారు… తనకు … Continue reading ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’… తడి తడిమే వేటూరి ఆర్తగీతిక !