చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది, ఓ ఆరాటం..!!

· ( గొట్టిముక్కల కమలాకర్ ) …. రావణుణ్ని రామచంద్రుడు చంపేయడం ఖాయం అని బాలకాండ ప్రథమసర్గలోనే పాఠకులకు తెలుసు. ఎలా చంపేస్తాడనే ఉత్కంఠని రేకెత్తించి, కొసంటా ఏకబిగిన చదివించడం వాల్మీకి మహర్షి గొప్పతనం..! మురారి ఎలాగూ చావడు; అసలే మహేషూ, పైగా కృష్ణ గారబ్బాయి. నిక్షేపంగా సోనాలీ బింద్రేని పెళ్లాడేసి నూరేళ్లూ బతికేస్తాడని మొదటి రీళ్లోనే ప్రేక్షకులకు తెలుసు. ఎన్నిసార్లు చావబోయి బతికేస్తాడనే ఆదుర్దాను పెంచేసేసి చివరిదాకా గోళ్లూ వేళ్లూ కొరికేసుకుంటూ రెప్ప వేయకుండా చూసేలా … Continue reading చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది, ఓ ఆరాటం..!!