నాటు… ఘాటు… మోటు… ఫాఫం చంద్రబోస్… ఏం రాశాడో తనకైనా తెలుసా..?!

ఫాఫం, రాంచరణ్, జూనియర్ ఎన్టీయార్‌ల తప్పేమీ లేదు… మాంచి జోష్, ఎనర్జీ, కోఆర్డినేషన్‌తో స్టెప్పులేశారు… ఇలాంటి డాన్సులకు ఇద్దరివీ మంచి ఫ్లెక్సిబుల్ బాడీస్… అయితే ఒక కుమ్రం భీం, ఒక అల్లూరి ఎక్కడ కలుస్తారో, ఆ మోడరన్ ప్యాంట్లూ షర్టులు బూట్లేమిటో, ఈ స్టెప్పులేమిటో, వీటిని చూసి ఆ విదేశీ మహిళ ఆనందంతో పొంగిపోవడం ఏమిటో…. ఏమోలెండి, అంతా రాజమౌళి కథ, మన ప్రాప్తం… ఎక్కడికో, ఎవరికో, ఏ కాలానికో, ఏ లింకులో పెట్టేసి, జనాన్ని మాయ … Continue reading నాటు… ఘాటు… మోటు… ఫాఫం చంద్రబోస్… ఏం రాశాడో తనకైనా తెలుసా..?!