ప్రతి ముగ్గురిలో ఒకరు చచ్చిపోవాల్సిందేనా..? జాగ్రత్తగా చదవండి ఓసారి…!!

పోతారు… చచ్చిపోతారు… దక్షిణాప్రికాలో ఓ కొత్త కరోనా వైరస్ కనిపించింది… అది చాలా ఫాస్ట్‌గా వ్యాపిస్తుంది… ఒకసారి సోకితే ప్రతి ముగ్గురిలో ఒకరు చచ్చిపోవాల్సిందే… బీకేర్ ఫుల్………… ఇదీ చైనా శాస్త్రవేత్తల పేరిట విడుదలైన హెచ్చరిక… ప్రస్తుతం ప్రపంచమంతా ఒమిక్రాన్ వ్యాప్తిలో మునిగాక, దేవుడిచ్చిన వేక్సిన్ అది, ఇక కరోనా బెడద తొలగినట్టే అనుకుని ఆంక్షలు కూడా సడలిస్తున్నవేళ… నో, నో, మేం ఒప్పుకోం అన్నట్టుగా చైనా ఈ కొత్త ప్రచారానికి దిగింది… ప్రపంచం మీద చైనా … Continue reading ప్రతి ముగ్గురిలో ఒకరు చచ్చిపోవాల్సిందేనా..? జాగ్రత్తగా చదవండి ఓసారి…!!