అది ప్రభుత్వ పురస్కారం కాదు… ప్రైవేటు సన్మానం మాత్రమే…

. చిరంజీవి ఆల్రెడీ లండన్ బయల్దేరి ఉంటాడేమో… 19న బ్రిటన్‌లో సన్మానం కదా… మొన్న ఆ వార్త చదివాక కొన్ని సందేహాలు… అందరూ ఏమని రాశారంటే..? ‘‘అగ్రహీరో చిరంజీవి కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది… యూకే పార్లమెంటులో గౌరవ పురస్కారం అందుకోనున్నాడు… ఇదొక అంతర్జాతీయ అవార్డు… ఇన్ని దశాబ్దాలుగా కళారంగం ద్వారా, సామాజికంగా సేవలు అందిస్తున్నందుకు అరుదైన గుర్తింపు, ప్రశంస…’’ Ads ఒకరిద్దరయితే బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించిందని రాసేశారు… పనిలోపనిగా తను … Continue reading అది ప్రభుత్వ పురస్కారం కాదు… ప్రైవేటు సన్మానం మాత్రమే…