జిగట లేదు, ప్రయాస లేదు… ఆరోగ్యం + మాంఛింగ్ బెండీ… రుచిమరిగితే ఇక అంతే…
అప్పుడప్పుడూ ఏవో వంటలు, రెసిపీల గురించి ఏదో గీకుతారుగా… మానేశారేం, పర్లేదు చదివేట్టే ఉంటయ్, కానీ ఏమైంది అన్నాడు ఓ మిత్రుడు వెక్కిరింపు, బెదిరింపు, వ్యంగ్యం గట్రా మొత్తం కలిపి డీప్ ఫ్రై చేసినట్టు…! పోనీ, ఓ మాంచి మంచింగ్ టిప్ పెట్టు, ఎప్పుడైనా కలిసినప్పుడు రుణం ఉంచుకోను అని కూడా ఓ నోరూరించే మంచి లంచమాఫర్ కూడా ఇచ్చాడు… ఈమధ్య ఓ రిటైర్డ్ డాక్టర్ గారికి ఒకటి ఇలాంటిదే చెప్పాను… రెండు ముక్కలు శాంపిల్ చూపించాను… … Continue reading జిగట లేదు, ప్రయాస లేదు… ఆరోగ్యం + మాంఛింగ్ బెండీ… రుచిమరిగితే ఇక అంతే…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed