ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కారు… పర్సనల్ వైరాలిక్కడ జాన్తా నై…

ఒకటే సందర్భం… ఒక్కొక్కరు ఒక్కో తీరులో విశ్లేషించుకుంటారు… ప్రత్యేకించి రాజకీయాలకు లింకున్న అంశమైతే ఇంకాస్త ఆసక్తిగా ముచ్చట్లలోకి వస్తుంది… సందర్భం ఏమిటంటే..? కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ దగ్గర మున్నూరు కాపు సంఘ భవనం, కల్యాణ మంటపం నిర్మాణానికి శంకుస్థాపన… మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న విగ్రహావిష్కరణ… శుక్రవారం జరిగింది… దానికి టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతోపాటు ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మంత్రి గంగుల కమలాకర్, కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ తదితరులు … Continue reading ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కారు… పర్సనల్ వైరాలిక్కడ జాన్తా నై…