ఈ తెలంగాణ ద్వేషి అస్సలు మారడు… మళ్లీ అదే విద్వేష ప్రదర్శన..!!

. నో, నెవ్వర్… పవన్ కల్యాణ్ అనే కేరక్టర్ అస్సలు మారదు… అత్యంత చంచల మనస్కుడు… అంతకు మించి తెలంగాణ ద్వేషి… తెలంగాణ బీజేపీ వాళ్లకు కలుక్కుమన్నా సరే… ఇదే రియాలిటీ… ఏమాత్రం పరిణతి, రాజకీయ జ్ఞానమూ లేకుండా ఇంకా ఈరోజుకూ అవే సినిమా వేషాలే రాజకీయాలు అనుకునే భ్రమాత్మక పొలిటిషియన్… సరే, అది ఏపీ రాజకీయాల అసలు విషాదం… Ads చేగు వేరా నుంచి మాయవతి మీదుగా… చివరకు సనాతన ధర్మ పరిరక్షక పాత్ర దాకా… … Continue reading ఈ తెలంగాణ ద్వేషి అస్సలు మారడు… మళ్లీ అదే విద్వేష ప్రదర్శన..!!