వ్యూహం… నిజపాత్రల్ని అచ్చంగా తెర మీదకు దింపడంలో వర్మ పర్‌ఫెక్ట్…

వెగటు సినిమాలు తీయడం దగ్గర్నుంచి ఆషురెడ్డి కాలివేళ్లు చీకడం దాకా రాంగోపాల్‌వర్మ పోకడల్ని చాలామంది ఏవగించుకుంటారు… ఒకనాటి శివ నుంచి అదేదో అరగంట వెబ్ సినిమా దాకా తన పతనం గురించీ చెప్పుకుంటారు… కానీ ఒక్కటి మాత్రం మెచ్చుకోవాలి… ఏదైనా బయోపిక్ మీద శ్రద్ధ పెడితే పాత్రలకు తగిన నటీనటుల ఎంపిక, వారి వస్త్రధారణ, డైలాగ్స్ వాయిస్ ఓవర్ ఎట్సెట్రా అదిరిపోతాయి… పవన్ కల్యాణ్, చంద్రబాబు పాత్రలు సహా వీరప్పన్ దాకా చాలా పాత్రలు నిరూపించింది ఇదే… … Continue reading వ్యూహం… నిజపాత్రల్ని అచ్చంగా తెర మీదకు దింపడంలో వర్మ పర్‌ఫెక్ట్…