యాడ్ గురు… మన వాణిజ్య ప్రకటనల రంగంలో ఒక శకం సమాప్తం…

. ( గోపు విజయకుమార్ రెడ్డి ) ….. పీయుష్ పాండే…, ఫేస్ అఫ్ ది ఇండియన్ అడ్వర్టయిజింగ్…. ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలంంటే క్రికెట్ కి సచిన్ ఎలాగో, సాఫ్ట్‌వేర్‌కి బిల్‌గేట్స్ ఎలాగో, అడ్వర్టయిజింగ్ రంగానికి పీయుష్ పాండే అలాగా..! 18 అధికారిక భాషలు, భిన్న సంస్కృతులు, భిన్న సామాజిక నేపథ్యాలు కలిగిన ఒక ఉపఖండం భారత దేశంలో… ఒక 40 సెకండ్లలో అన్ని బాషలకి, అన్ని ప్రాంతాలకి అర్ధమయ్యే విధంగా ఒక బ్రాండ్ స్టోరీ చెప్పడం … Continue reading యాడ్ గురు… మన వాణిజ్య ప్రకటనల రంగంలో ఒక శకం సమాప్తం…